Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన వైఎస్సార్సీపీ సభ్యులు

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. దీంతో, ఆ పార్టీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి నినాదాలకు తెరలేపారు. ఐకేపీ కార్మికుల సమస్యలపై సంబంధిత శాఖ మంత్రి సమాధానం చెప్పాల్సిందేనని, చర్చ జరగాల్సిందేని వారు పట్టుబడుతున్నారు. వైఎస్సార్సీపీ సభ్యులను సముదాయించాలని స్పీకర్ ప్రతిపక్ష నేత జగన్ ను కోరారు.

More Telugu News